వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆటంకం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:56, 2 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అంతా స్వంతంగా రాయబడిన వాక్యాలు. మూలాలు లేవు. మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 14:29, 20 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- 2021 ఏప్రిల్ 30 లోగా తగిన మూలాలతో మొలక స్థాయి దాటి విస్తరించనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 08:57, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేవు. క్యాజువల్‌గా రాసిన, ఖచ్చితత్వం లేని వాక్యాలు. గడువు లోపు మూలాల నివ్వకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:15, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.