వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉండ్రాళ్ళ తద్దె కథ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:24, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. ఇతర వ్యాసాల నుండి లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో మూలాలతో విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:40, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేవు. గడువు (మే 1) లోపు తగు మూలాలతో విస్తరించకపోతే, తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 18:01, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- "అని ఎంత చెప్పినా అతడు వినలేదు" అని కథ మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వ్యాస ప్రారంభం కూడా. అసలు ఉండ్రాళ్ల తద్దె అనే పేరు ఎందుకొచ్చిందో వ్యాసంలో రాయలేదు. రాసిన కాస్త దానికీ మూలాల్లేవు. గడువు లోపల మూలాలతో విస్తరించకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:39, 27 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.