వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కంకర
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇప్పటికే తొలగించబడినది. కె.వెంకటరమణ (చర్చ) 04:44, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2016 నుంచి ఏక వాక్య వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి కె.వెంకటరమణ (చర్చ) 11:37, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 12:54, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రెండు వాక్యాలు,మూలం లేదు,మొలక వ్యాసం,తొలగించటానికి అన్ని అర్హతలున్న వ్యాసం.కావున తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:11, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.