వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కారణజన్ముడు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 15:08, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలోని వాక్యాలు స్వంత అభిప్రాయాలుగా రాసినట్లుంది. సరైన మూలాలు చేర్చాలి. ఇందులోని వ్యక్తులు కారణ జన్ములనడానికి ఆధారాలు చేర్చాలి.-- K.Venkataramana -- ☎ 15:50, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఒక్క మూలం కూడా లేదు. అంతా స్వకపోల కల్పితమే. కారణ జన్ముడు నిర్వచనం - మూలం లేదు. కారణజన్ములకు ఉదాహరణలు - మూలాల్లేవు. ఒక్క వారంలో మూలాలు చేర్చకపోతే పేజీని తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 16:10, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లేవు. అంతా స్వంత బ్లాగు కోసం రాసినట్టుగా రాసివుంది. సాధ్యమైనంత త్వరగా తొలగించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 16:52, 29 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.