వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కృష్ణస్వామి కస్తూరిరంగన్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఈ వ్యాసం విస్తరణ జరిగినందున తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 17:40, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆరు నెలలుగా మూసగానే ఉండిపోయింది. వారం లోగా విస్తరించకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:46, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారూ, ఈ వ్యాసాన్ని నేను విస్తరిస్తాను. --రవిచంద్ర (చర్చ) 04:43, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని విస్తరించాను. ఈ ప్రతిపాదన ఇంతటితో ముగించవచ్చు. రవిచంద్ర (చర్చ) 07:07, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.