వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గాంధీజం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఎనిమిది నెలలైనా భాష సంస్కరించబడలేదు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:04, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
భాష చాలా కృతకంగా ఉంది. యాంత్రికానువాదాన్ని సవరించకుండా తెచ్చి ఇక్కడ పెట్టెసినట్టుంది. ఈ విషయమై చర్చ పేజీలో కూడా రాసారు - సంవత్సరం కిందట. కానీ భాషను మెరుగుపరచే ప్రయత్నమేమీ జరగలేదు. ఒక అక్టోబరు 6 లోపు భాష మెరుగుపడకపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:13, 28 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
విషయంలో కృతకమైన అనువాదాలు కొన్ని తీసి వేసాను కొన్ని సవరించాను, కొంత చేర్చాను , చేరుస్తాను : Kasyap 04:47, 28 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం ఇంకా శుద్ధి చేయబడాలి. ఇప్పటికి "మరియు" లు 20 ఉన్నాయి.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 09:36, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో భాష మెరుగుపడలేదు. మరియులు అలాగే ఉన్నాయి. ""గాంధీజం" అనే పదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు గాంధీ ఆలోచనలు, మాటలు ఇంకా చర్యలు అంటే ఏమిటో ,వారి స్వంత భవిష్యత్తును నిర్మించుకోవడానికి మార్గదర్శకత్వం కోసం వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా కలిగి ఉంటుంది." లాంటి వాక్యాలున్నాయి. పేజీ లోని భాషను సంస్కరించకపోతే తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:59, 12 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- సుమారు 8 నెలలైనా ఈ వ్యాసం శుద్ధి విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనిని వెంటనే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:36, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం ఇంకా శుద్ధి చేయబడాలి. ఇప్పటికి "మరియు" లు 20 ఉన్నాయి.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 09:36, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.