వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గురు శ్రీ సత్యానంద స్వాముల
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:29, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీ పూర్తిగా వికీ శైలికి విరుద్దంగా ఉన్నది, మఠాలలో అందించే కర పత్రంలో ఉన్న అంశాన్ని అచ్చు గుద్దినట్లు ఉంది. కావున దీనిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. Nskjnv (చర్చ) 04:34, 1 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఎక్కడో ప్రచురించిన కరపత్రాన్ని ఉన్నదున్నట్టుగా కాపీ చేసినట్టుగా ఉంది. వ్యాసం పేరును కూడా "గురు శ్రీ సత్యానంద స్వాముల" అని కాపీ చేసి పేస్టు చేసారే తప్ప కనీసం పేరును సవరించి "గురు శ్రీ సత్యానంద స్వామి" అని రాద్దామనైనా అనుకోలేదు. కింది విషయాలను పరిశీలించాలి:
- ఈ విషయానికి విషయ ప్రాముఖ్యత లేదు. గురు శ్రీ సత్యానంద స్వామి కోసం వెతికితే కనీసం ఒక్కటైనా ఫలితం రాలేదు.
- ఒక్కటంటే ఒక్కటి కూడా మూలం ఇవ్వలేదు. ఏదో కల్పిత గాథ లాగా ఉంది.
- పై రెండు లోపాలను ఒక వారం లోగా సవరించకపోతే ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:44, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం Nskjnv చెప్పినట్లు కరపత్రంలోని అంశం యదాతథంగా ప్రచురించినట్లుంది. 16 రోజులైనా ఇప్పటికీ వికీ శైలిలో తిరిగి రాయబడలేదు. కనుక తొలగించవచ్చు.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:29, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.