వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గెడ్డం మహాలక్ష్మి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ములాలు లబ్యమైనందున తొలగించనవసరం లేదు.
దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే ఎటువంటి మూలాలు లభ్యమగుటలేదు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 02:05, 20 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇందులో ఉంది ఒక వాక్యం.మూలాలు లేవు. ఇటువంటివాటిని నేరుగా తొలగించవచ్చు.దీనికి చర్చకూడా అనవసరంమనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 15:12, 25 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈమె నగరం, రాజోలు శాసనసభ నియోజకవర్గాల నుండి గెలిచినట్లు మూలం దొరికింది, అది చేర్చాను. ఆమె ఎమ్మెల్యే అని చెప్పే మూలం ఉంది కాబట్టి, విషయ ప్రాముఖ్యత ఉన్నట్లే. మరింత సమాచారం చేర్చాల్సి ఉంది. మొలక మూసను చేర్చి, తొలగింపును ఆపాలని నా అభిప్రాయం. ~~ చదువరి (చర్చ • రచనలు) 06:28, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.