వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గోర్యో
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసాన్ని తొలగించాను.- రవిచంద్ర (చర్చ) 06:30, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కృతక భాష. దీనిని ఒక వారం రోజులలో సంస్కరించకపోతే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:49, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- సరిచేసేందుకు కూడా వీల్లేని కృతక భాష. గడువు లోగా సరిచెయ్యనిచో తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 08:37, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని వారం రోజుల్లో శుద్ధి చేయని యెడల తొలగించాలి. NskJnv 18:39, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.