వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గోస్కుల రమేష్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: ఈ వ్యాసం విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 04:04, 21 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు జాబితాకు చేర్చడ మైనది.-భాను వారణాసి (చర్చ) 01:56, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- భాను వారణాసి గారూ మీ ఆసక్తికి ధన్యవాదాలు.దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది.ఆ విషయాలుగూర్చి చదువరి గారూ , వెంకటరమణ గారూ చక్కగా వివరించారు.మీరు ఆ పద్దతి పాటించటలేదు.ఇది తొలగింపు జాబితాకాదు.ఇందులో ఆ వ్యాసం తొలగించటానికి ప్రతిపాదించే ముందు మీరు తగిన కారణాలు వివరించాలి.ఆ కారణాలు ఇందులో వివరించకుండా తొలగింపు జాబితాకు చేర్చడమైనది అని రాసారు.ఈ పేజీలో తగిన కారణాల రాాసి.మీరు సంతకం చేసి, ఈ పేజీలో వికీపీడియా నుండి అనే దాని కింద వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు అనే బ్లూ లింకు ఉంది.దానిమీద క్లిక్ చేసి మూల్యపాఠ్యాం లోకి వెళ్లి ఆపేజీలో ఉన్న తాజా చేర్పులులో చివరన పైన ఏలా చేర్చబడినవో పరిశీలించి అలా చేర్చాలి.అది తొలగించేబడే వ్యాసాల చర్చల ఒక వేదిక. అందులో చూసి వాడుకరులు చర్చలలో పాల్గొంటారు.తొందరపడవద్దు.బాగా పరిశీలించండి.పెద్ద కష్టమైన పనికాదు.గమనించగలరు.ఇంకోటి తొలగించే వ్యాసాల లింకు పైన మొదట ఇవ్వండి.ీఈ పేజీలో మీరు ఇవ్వకపోతే నేను ఇచ్చాను.దానివలన చర్చచేస్ వాడుకరి నేరుగా ఆ పేజీలోకి ప్రవేశించటానికి సత్వర అవకాశం ఉంటుంది.ఇతరులు చేసే సవరణలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటివి మనకు బాగా అర్థమవుతాయి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:54, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వాడుకరి:భాను వారణాసి గారూ, ఈ వ్యాసం తొలగింపుకు ప్రతిపాదించడానికి కారణాలను తెలియజేయగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:27, 1 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- గోస్కుల రమేష్ కైతికాల సృష్టికర్త అని వ్రాసు కొన్నారు. ఈ విషయంలో కైతికాల గురించి ఏదైనా వ్యాసమో...సమీక్షో..పుస్తక అవిష్కరణ గురించి ఎటువంటి వ్యాసములు కనబడ లేదు.కైతికాల పుస్తకాల అవిష్కరణ నిరూపించడానికి , అవార్డులు , రివార్డులు తీసుకొన్న సందర్భంగా ఏవైనా ప్రెస్స్ రిపోర్టులు , మూలాలు ఉన్నచో జతపరచ లేదు.
భాను వారణాసి (చర్చ) 06:48, 1 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ఉన్న మూలాలు విషయ ప్రాముఖ్యతను నిర్థారించడం లేదు. అంచేత ఈ పేజీని తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 00:39, 21 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.