వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఘటకర్పర
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:11, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఘటకర్పర (edit | talk | history | protect | delete | links | watch | logs | views) – (View log · Stats)
- (Find sources: Google (books · news · scholar · free images · WP refs) · FENS · JSTOR · NYT · TWL)
అనువాదం లోపభూయిష్టంగా ఉంది. భాష కృతకంగా ఉంది. యాంత్రికానువాదాన్ని కొంతవరకు సవరించారు గానీ, ఇంకా కొంత భాగాన్ని అలాగే ప్రచురించారు. "దూరపు నాయకుడు", "రచయితపై చాలా అనుమానాలు ఉన్నాయి" లాంటి అనువాదాలు సరిగా లేవు, కృతకంగా ఉన్నాయి. రెండవ పేరా లోని మొదటి రెండు వాక్యాలు మూలంతో పోలిస్తే తప్పు అర్థాన్ని తెస్తున్నాయి. ఈ భాషను పూర్తిగా సవరించాలి. లేదంటే తొలగించాలి. _చదువరి (చర్చ • రచనలు) 16:52, 21 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- వారంలోగా (అక్టోబరు 28 వరకు) వ్యాసంలో తగిన మార్పులు చేయనిచో ఈ వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 20:47, 21 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలోని భాష కృతకంగా ఉంది. ఇచ్చే గడువు నాటికి ఎటువంటి సంస్కరణ జరుగలేదు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:00, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.