వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఏక వాక్యంగా ఉన్న ఈ వ్యాసాన్ని దారిమార్పు చేసితిని.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:24, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఏకవాక్యం గల వ్యాసం, మూలాలు లేవు. ఆగస్టు 2 లోపు తగిన మూలాలతో విస్తరించనిచో వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:26, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పై కారణం వలన తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 00:45, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లేని ఈ ఏక వాక్య వ్యాసాన్ని జయంతి రామయ్య పంతులు వ్యాసంలో ఒక విభాగంగా విలీనం చేసితిని.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:23, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.