వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ట్రాఫిక్ కాలుష్యం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: దిగువచర్చ ప్రకారం ఈ వ్యాసం తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 12:51, 17 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన మూలాలు లేవు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం వంటి వ్యాసాలు వికీలో ఉన్నాయి. ఈ వ్యాసం అవసరం లేదు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:30, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన పేర్కొన్న కారణాల వల్ల ఈ వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:09, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పేజీలోని భాష కృతకంగా, వ్యాకరణ విరుద్ధంగా, యాంత్రిక అనువాదం లాగా ఉంది. ట్రాఫిక్ వలన వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి కాలుష్యాలు కలుగుతాయి. వాటిని ఆయా పేజీల్లో రాయాలి. అంచేత ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:17, 12 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారూ పై చర్చ ప్రకారం ఈ వ్యాస విషయంలో నిర్ణయం తీసుకోండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:30, 12 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.