వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తమాషా లెక్కలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:03, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తమాషా లెక్కల "గురించి" రాయాల్సింది, కానీ అలా రాయలేదు. కొన్ని లెక్కలు వాటి సమాధానాలూ రాసారు. ఇది వికీలో ఉండదగిన వ్యాసం లాగా లేదు. తొలగించాలి. వ్యాసపు చర్చ పేజీ కూడా చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 15:12, 13 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత వ్యాసంలో మార్పులు చేయలేదు కాబట్టి, వ్యాసాన్ని తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:37, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.