వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తోట నిర్మలారాణి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసంలో విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు కూర్పు చేయటంలో విఫలమైనందున తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:14, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో రచయిత్రి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. ఆమె గురించి విషయాలన్నింటిని ఏ మూలాల ఆధారంగా చేర్చారో తెలియడం లేదు. విశ్వసనీయ మూలాలు లేని వ్యాసం కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:33, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన సూచించిన కారణాల వల్ల ఈ వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:27, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత నిర్థారణ అయ్యేలా తగు లింకులిస్తే వ్యాసాన్ని ఉంచవచ్చు. లేదంటే పైన చెప్పినట్లు తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:27, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు చేర్చని యెడల ఈ వ్యాసాన్ని వారం రోజుల్లో తొలగించాలి. NskJnv 18:35, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారూ, పైన జరిగిన చర్చపై నిర్ణయం తీసుకోవలసినదిగా కోరుచున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:42, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు చేర్చని యెడల ఈ వ్యాసాన్ని వారం రోజుల్లో తొలగించాలి. NskJnv 18:35, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.