వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దత్తాంశ వర్గీకరణ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ప్రతిపాదనలో సూచించిన మార్పు చేర్పులేమీ జరగలేదు. ప్రతిపాదనను ఎవరూ వ్యతిరేకించనూ లేదు. కాబట్టి తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 00:59, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కృత్రిమ భాష. మూలాలు లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో శుద్ధి చేసి, మూలాలు చేయాలి. అలా చేయనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 03:12, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత వ్యాసంలో మార్పులు చేయలేదు కాబట్టి, వ్యాసాన్ని తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:35, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.