వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దాట్ల దేవదానం రాజు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:
మూలాలు చేర్చినందున తొలగించనవసరం లేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:43, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- అసలు మూలాలు గానీ ,లింకులు గానీ లేవు.ఈ రచయితకు అవార్డులు వచ్చినట్లు ఏ పత్రిక లింకులూ ఇవ్వలేదు.వికీ నియమాల ప్రకారం ఈ వ్యాసం తొలగింపునకు చర్చకు పెట్టడ మైనది.
- @భాను వారణాసి: గారూ, ఈ వ్యాసంలో మూలాలు లేవని తొలగింపు ప్రతిపాదన చేసారు. మూలాలు లేవని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ వ్యాసంలో మూలాలను చేర్చాను. మీకేమైనా అభ్యంతరాలుంటే తెలియజేయగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:45, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు చేర్చినందున తొలగించనవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 08:14, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- @భాను వారణాసి: గారూ, ఈ వ్యాసంలో మూలాలు లేవని తొలగింపు ప్రతిపాదన చేసారు. మూలాలు లేవని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ వ్యాసంలో మూలాలను చేర్చాను. మీకేమైనా అభ్యంతరాలుంటే తెలియజేయగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:45, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.