వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నల్ల సముద్రం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 16:58, 6 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2008లో సృష్టించబడినది. విషయ సంగ్రహం రెండు లైన్లు మాత్రమే ఉంది.సుమారు 10 పైగా బొమ్మలు, 100 కు పైగా ఆంగ్ల వ్యాసాల లింకులు మాత్రమే ఉన్నవి.ఇలా కూడా రాయవచ్చా అనే సందేహం నాకు కలుగుతుంది.నాకైతే ఎవరైనా ఒక 10 రోజులులోపు (డిసెంబరు 15లోపు) వ్యాస విస్తరణ జరగకపోతే తొలగించాలని ఉంది. --యర్రా రామారావు (చర్చ) 17:48, 6 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు ప్రతిపాదన తరువాత వ్యాస అభివృద్ధి జరగలేదు, కాబట్టి తొలగించవచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:30, 10 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పేజీకి 30 రోజుల్లో 197 పేజీ వ్యూలు ఉన్నాయి. తెవికీ ప్రమాణాల ప్రకారం అవి ఎక్కువే. అలాంటి వ్యాసంలో విషయమేమీ లేకపోవడం, తామరతంపరగా ఎన్వికీ లింకులు ఉండడం పాఠకులకు చాలా నిరాశ కలిగిస్తుంది. వికీపై ప్రతికూల భావన కలిగిస్తుంది. దీనికంటే పేజీ లేకపోవడమే నయం. అంచేత తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:35, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.