వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పరిటాల ఓంకార్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించనవసరంలేదు--యర్రా రామారావు (చర్చ) 04:47, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించి చాలాకాలం అయినప్పటికి ఇంతవరకు మూలాలు లేవు, 2022 జూన్ 30 లోపు మూలాల సహితంగా విస్తరించాలి. లేకుంటే తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:13, 22 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను నాలుగు మూలాలను చేర్చాను. కాబట్టి తొలగింపు అవసరం లేదు. - రవిచంద్ర (చర్చ) 08:04, 22 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు ఉన్నందున తొలగించనవసరం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:27, 22 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలను చేర్చారు కాబట్టి, తొలగించనవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 16:44, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.