వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రజోపయోగ పరిధి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరించినందున తొలగించనవసరంలేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:12, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:
ఈ వ్యాసం 2012 జులై 5 న సృష్టించబడింది.మొలకవ్యాసం.మూలాలు లేవు.సుమారు ఎనిమిది సంవత్సరాలు కాలం గడిచినప్పటికీ విస్తరణకు నోచుకోలేదు.దీనిని వ్యాసంగా పరిగణించలేం.2021 ఫిబ్రవరి 5 వతేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 07:11, 28 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- యర్రా రామారావు గారు, పరిచయభాగం అనువాదం చేసి విస్తరించాను. మిగతాది వీలువెంబడి విస్తరిస్తాను. అనువాద పరికరంలో అసహజ పరిమితులు లేకుంటే ఇటువంటి వ్యాసాలు సృష్టించటానికి, లేక విస్తరించడానికి అడ్డంకులు తొలగుతాయి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:59, 30 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ధన్యవాదాలు.విస్తరించినందున తొలగించనవసరంలేదు.తొలగింపు మూస తొలగించవచ్చును. యర్రా రామారావు (చర్చ) 03:35, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.