వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బయో అణువులు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:26, 5 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం గూగుల్ అనువాదం చేసిన కృతక భాషతో ఉంది. మూలాలు లేవు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా శుద్ధి చేయనిచే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:10, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- కృతక భాష. సరిచెయ్యకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:22, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.