వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బెందాళం క్రిష్ణారావు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగింపు. అర్జున (చర్చ) 07:23, 16 అక్టోబర్ 2013 (UTC)
- సమర్థన
- ప్రతిపాదన చేసినవారుUser:Visdaviva
- తొలగింపుకు అభ్యంతరంలేదు. వివరాలను వ్యక్తయొక్క వాడుకరిపేజీలోకి మార్చితే సరి. --అర్జున (చర్చ) 03:29, 3 అక్టోబర్ 2013 (UTC)
- స్వయంగా చేర్చిన వ్యాసం కాబట్టి తొలగించవచ్చు. అలాగే వ్యాసంలో ఎలాంటి మూలాలు లేవు (బ్లాగులింకులు కాకుండా). కాబట్టి నిర్థారించడానికి అవకాశం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 15 అక్టోబర్ 2013 (UTC)
- వ్యతిరేఖం
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.