వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతదేశంలోని విద్యా బోర్డులు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం::ఇచ్చిన సమయంలో వ్యాసంలో ఉన్న సమస్యలను తొలగించే ప్రయత్నం జరగనందున ఈ వ్యాసాన్ని తొలగించాలి. – K.Venkataramana – ☎ 13:31, 22 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీలో కింది సమస్యలున్నాయి:
- 75% ఇంగ్లీషులో ఉంది. ఆ భాగాన్ని తొలగిస్తే పేజీ పరిమాణం సుమారు 1000 బైట్లకు అటూ ఇటూగా పడిపోయి, మొలక కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది.
- జాబితా పేజీల్లో అంశాల జాబితా ఇస్తే సరిపోదు. ఒక్కో అంశానికి వికీలో పేజీలుండాలి, వాటికి లింకులివ్వాలి. కనీసం మెజారిటీ అంశాలకు పేజీలుండాలి. కానీ ఈ జాబితాలో ఒక్కదానికీ లింకు లేదు.
- విద్యాబోర్డు గురించి కనీసం కొంతైనా ఉపోద్ఘాతం ఉండాలి.
- ఒక్క మూలం కూడా లేదు
ఆరేళ్ళుగా ఈ పేజీ ఇలాగే పడి ఉంది. జనవరి 25 లోపు తగు మార్పుచేర్పులు చెయ్యకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 01:58, 18 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన వివరించబడిన సమయంలోపు తగు మూలాలతో వ్యాసాన్ని అర్థవంతంగా విస్తరించినియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 02:52, 18 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.