వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతీయ మతములు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఈ వ్యాసాన్ని భారతీయ మతాలు అనే వ్యాసంలో విలీనం చేసి, దీన్ని దారిమార్పుగా చెయ్యాలి.
ఈ వ్యాసం 2008 జులై లో సృష్టించబడింది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది.అంతేకాకుండా ఇదే సమాచారంతో కొద్దిపాటి అక్షరబేదాలతో భారతీయ మతాలు అనే మరొక పేజీ ఎక్కువ సమాచారంతో ఉంది.కావున దీనిని తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:12, 17 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అక్షర బేధాలతో మరొక వ్యాసం ఉన్నది కనుక దీనిని తొలగించవచ్చు.---- కె.వెంకటరమణ ⇒ చర్చ 07:50, 17 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.