వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మధు వారణాసి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసంలో తగు మూలాలను చేర్చలేదు (పైగా జీవితచరిత్ర వ్యాసమిది). మూలాల్లేవని తొలగింపు కోసం చేసిన ఈ ప్రతిపాదనకు వ్యతిరేక వాదన కూడా రాలేదు. అంచేత తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:39, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన మూలాలు లేవు. ఒక వారం రోజులలో మూలాలు చేర్చనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:16, 22 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు ప్రతిపాదన తరువాత వ్యాస అభివృద్ధి జరగలేదు, కాబట్టి తొలగించవచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:31, 10 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.