వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మైలా నాగయ్యవర్మ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 04:09, 22 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యక్తి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు ఎక్కడా లభ్యమగుటలేదు. కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 02:50, 20 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిరూపించే మూలాలను చేఋచాలి. లేదంటే ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:59, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు ప్రతిపాదన తరువాత వ్యాస అభివృద్ధి జరగలేదు, కాబట్టి తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:50, 21 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.