వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యంబ నర్సింహులు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చలేదు, జాలంలో కూడా దొరకలేదు.--Pranayraj1985 (చర్చ) 16:01, 21 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యక్తి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. ఒక వారం రోజులలో మూలాలను చేర్చనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:21, 12 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు అంతర్జాలంలో అందుబాటులో లేనందున, పేజీలో చేర్చిన చాలా విషయాలకు సంబంధించిన మూలాలను ఫోటోల రూపంలో చేర్చాను. ఒకసారి వాటిని పరీక్షించగలరని మనవి. ఇంకా ఏ విషయాలకు సంబంధించిన రుజువులను చేర్చాలని మీరు కోరుకుంటే, ఆ విషయాలు ఏమిటనేవి తెలుపగలరు.
- మీరు తొలగింపు కొరకు వ్యాసాలు అనే విభాగంలోకి చేర్చిన తర్వాత నేను ఒక మూలాన్ని కొత్తగా చేర్చాను.
- ఒక సారి దానిని కూడా పరీక్షించి, సూచనలు తెలుపగలరు. తొలగింపు కొరకు వ్యాసాలు అనే విభాగంలో నుంచి మార్చగలరని మనవి.
- ధన్యవాదములు. Bharathyamba (చర్చ) 07:56, 13 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ప్రస్తుతమున్న మూలాలు విషయ ప్రాముఖ్యతను నిర్థారించడం లేదు. అక్కడ చేర్చిన ఫొటోలు విషయ ప్రాముఖ్యతను నిర్థారించడం లేదు. జాలంలో కూడా నిర్థారించే మూలాలు దొరకలేదు. అంచేత తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 15:15, 21 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.