వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యమగోల మధుమతి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వారం రోజులైనా ఎవరూ స్పందించనందున వ్యాసాన్ని తొలగించాను.- రవిచంద్ర (చర్చ) 06:25, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాముఖ్యత లేదు. ఒక సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించినంత మాత్రాన విషయ ప్రాముఖ్యత రాదు. జూన్ 27 నాటికి విషయ ప్రాముఖ్యతను నిరూపించే మూలాలు చేర్చని పక్షంలో ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 13:15, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలోని వ్యక్తి ప్రాముఖ్యతని నిర్థారించే మూలాలను వెతికితే ఒక్కటి కూడా లభ్యమగుట లేదు. దీనిని పై కారణాల వలన తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:53, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.