వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/లార్డ్ క్లైవ్ చరిత్రము
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : రాజశేఖర్ గారు ఈ వ్యాసాన్ని లాఅర్డ్ క్లైవ్ వ్యాసంలో విలీనం చేసి తొలగించారు. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 09:14, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక. ఈ పుస్తక నోటబిలిటీని నిర్థారించే మూలాలు లభ్యమగుట లేదు. ఒక వారం రోజులలో ఈ వ్యాసాన్ని విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 13:35, 3 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇలాంటి పాత పుస్తకాల వివరాలు ఎక్కడబడితే అక్కడ దొరకవు. వాటిని వ్యాసం రాసినవారే చేర్చితే బాగుంటుంది. గడువు లోగా విస్తరించకపోతే, తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:22, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రాజశేఖర్ (పేజీ సృష్టికర్త) గారిచే 04.05.2021 న తొలగించబడింది. యర్రా రామారావు (చర్చ) 06:44, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రాబర్ట్ క్లైవు వ్యాసంలో విలీనం చేశాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:51, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- రాజశేఖర్ (పేజీ సృష్టికర్త) గారిచే 04.05.2021 న తొలగించబడింది. యర్రా రామారావు (చర్చ) 06:44, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.