వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/లీపు సంవత్సరం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసం విస్తరించినందన తొలగించనవసరంలేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:05, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:
ఈ వ్యాసం 2006 లో సృష్టింపు జరిగినది.అనేక మార్పులు జరిగి చివరలో 2020 ఆగష్టు 10న దీనిలో ఆంగ్లపాఠ్యం గుత్తగంపగా వచ్చి చేరింది.దీనిని అనువదించటం లేదా తగిన మార్పులుతో కుదింపు 2020 డిసెంబరు, 31 లోపు జరగనిచో తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 08:40, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి. – K.Venkataramana – ☎ 09:17, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కొంత విస్తరించాను. మూలాలు చేర్చాను. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 04:20, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరించినందున తొలగించనవసరం లేదు. యర్రా రామారావు (చర్చ) 18:09, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కొంత విస్తరించాను. మూలాలు చేర్చాను. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 04:20, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.