వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విజయోస్తు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:38, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేని వాక్యాలు గల వ్యాసం. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:59, 2 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 21:48, 25 ఆగస్టు 2013 YVSREDDY
- <>
- ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.YVSREDDY (చర్చ) 04:03, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన < > ల మధ్య వాడుకరి:YVSREDDY గారు చేర్చిన సమాచారాన్ని తీసేసాను. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పూరేకు పేజీలో ఈ కూర్పులో చూపిన కారణాలే దీన్ని తీసివేయడానికి కూడా కారణం. __చదువరి (చర్చ • రచనలు) 05:45, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో మూలాల్లేవు. చిన్నపిల్లలకు చెప్పే కాకమ్మ కథల్లోని వాక్యాల్లాగా, కచ్చితత్వం లేకుండా, జనరిక్ స్టేట్మెంట్ల లాగా కొన్ని వాక్యాలున్నై. మూలాలు చేర్చే పరిస్థితి వచ్చినపుడు ఇలాంటి వాక్యాలు ఆటోమాటిగ్గా మాయమై పోయి, సమాచారంలో కచ్చితత్వం వస్తుంది. మూలాలు చేర్చని పక్షంలో పేజీని తొలగించాలి. ప్రతిపాదకుడు ఇచ్చిన గడువు ఇవ్వాళ్టితో తీరిపోయింది. వ్యాసంలో మెరుగుదల ఏమీ జరగలేదు. ఎనిమిదేళ్ళుగా ఈ వ్యాసం ఎలాగే మూలాల్లేకుండా, మొలక లాగా పడి ఉంది. తక్షణం తొలగించవచ్చు.__చదువరి (చర్చ • రచనలు) 05:53, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.