వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వివినమూర్తి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చలో సహేతుకంగా వివరించినట్లు, ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 17:02, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నియమాల ప్రకారం ఈ వ్యాసానికి నిర్దిష్టమైన ప్రామాణిక మైన ఆధారాలు లేవు.10:46, 30 May 2022 భాను వారణాసి10:46, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- భాను వారణాసి గారూ, ఈ వ్యాసంలో విషయాలకు సంబంధించి అన్ని మూలాలున్నాయి. అతని రచనలకు సంబంధించి కథానిలయం సైట్ మూలాలను చేర్చాను. పరిశీలించండి. ఇంకా ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు. ఇంకా ఈ వ్యాసంపై సందేహాలుంటే తెలియజేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:54, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.