వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విశ్రాంతి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:16, 24 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వాక్య వ్యాసం. 12 సంవత్సరాలుగా మూలాలు లేక మొలకగానే ఉండిపోయింది. ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 13:41, 27 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- నెల్రోజులైంది ఈ తొలగింపు ప్రతిపాదన చేసి. అయినా వాసంలో ఏ మార్పులూ జరగలేదు. కనక, దీన్ని తక్షణమే తొలగించవచ్చు __ చదువరి (చర్చ • రచనలు) 08:13, 23 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.