వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వైట్ హౌస్ డౌన్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:26, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఘోరమైన భాష. చదవడానికి వీలు లేని, చదివినా అర్థం కాని భాష. ప్రవేశికను మాత్రం కొంతవరకు సంస్కరించారు. మిగతా అంతా భయంకరమైన భాష. తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 04:17, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 05:26, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.