వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సహజ కంపనాలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగింపు ప్రతిపాదన చేసి 10 రోజులైనా మూలాలను చేర్చిందీలేదు, విస్తరించినదీ లేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:55, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేము. మొలక. మూలాలు లేవు. లింకులు లేవు. ఒక వారంలోగా విస్తరించనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎
- వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి నుండి ఎలాంటి స్పందన రాలేదు. వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:49, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.