వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్త్రీవాదాన్ని వ్యతిరేకంచే స్త్రీలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చను అనుసరించి వారం రోజులు చూసి తొలగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:26, 22 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. వివరణ సరిగా లేదు. దీనిని అర్థమయ్యే రీతిలో రాయాలి. మూలాలు చేర్చవలసి ఉంది. ఒక వారం రోజులలో దీనిని విస్తరించనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 12:59, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- కేవలం సామాజికమాధ్యమాల్లో హ్యాష్ట్యాగుల ద్వారా చేసిన ప్రచారానికి ఉద్యమం అని పేరుపెట్టలేం. దానికి వికీపీడియాలో పేజీ పెట్టలేం. ప్రస్తుత స్థితిలో దీనికి విషయ ప్రాముఖ్యత లేదని నా ఉద్దేశం. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:27, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.