వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/స్పెషల్ రెలెటివిటి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:25, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
శుద్ధిచేయబడని పాఠ్యం. అర్థవంతంగా లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో శుద్ధి చేసి విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ
- సాపేక్షతా సిద్ధాంత భావనలు రెండూ కూడా చాలా క్లిష్టమైన భావనలు. వాటిలో స్పెషల్ రిలెటివిటీ గురించినది, ఈ పేజీ. ఇందులో రాసినది దాన్ని ఏమాత్రం వివరించడం లేదు. ఆ సిద్ధాంతాన్ని వివరించడం సరిగ్గా చేయలేకపోయినా, కనీసం ఆ సిద్ధాంతపు నేపథ్యం గురించి, దాని పర్యవసానాల గురించి, భౌతిక శాస్త్ర భావనల్లో అది తెచ్చిన మార్పుల గురించి, ఏయే సందర్భాల్లో అది నిరూపితమైంది అన్నవాటిని గురించైనా రాసి ఉండాల్సింది. ఇప్పుడున్న రూపంలో ఈ వ్యాసానికి ప్రయోజనమేమీ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:28, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.