వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Uttanpadasana
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి--యర్రా రామారావు (చర్చ) 05:06, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అసలు విషయం లేదు, ఉత్త ఊకదంపుడు. పైగా ఒక్క మూలం కూడా లేదు. ఇది ఉత్తానాసనం - ఈ రెండూ ఒకటేనేమో చూస్తే నిర్ణయం తేలికౌతుంది. __చదువరి (చర్చ • రచనలు) 03:41, 12 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది ఉత్తానాసనం వ్యాసమునకు సంబంధించిన పేజీ. అక్షర బేధాలతో ఒక వ్యాసం ఉన్నందున, ఈ వ్యాసం మూలాలు, సరైన విషయం లేకుండా ఉన్నందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:54, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.