వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2019 అక్టోబరు - 2020 మార్చి

ప్రణయ్‌రాజ్ వంగరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - 2022 డిసెంబరు
2023 జనవరి - 2023 జూన్
2023 జూలై - 2023 డిసెంబరు

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. 2019 అక్టోబరు 1 నుండి 2020 మార్చి 31 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు. ఇందులో ప్రధాన పేరుబరిలో నేను చేసిన మార్పుచేర్పులను అసలు పరిగణించకూడదు కాబట్టి, పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు మార్చు

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 71. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2019-10-01/2020-03-31?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు: మార్చు

  • వికీపీడియా: 188. ఇందులో రచ్చబండలో రాసినవి:
    • వికీపీడియా చర్చ: 12
    • వాడుకరి చర్చ: 28
  • మీడియావికీ: 2

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 11,092