వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు

ప్రణయ్‌రాజ్ వంగరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - 2022 డిసెంబరు
2023 జనవరి - 2023 జూన్
2023 జూలై - 2023 డిసెంబరు

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. 2019 ఏప్రిల్ నుండి 2020 సెప్టెంబరు వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు. ఇందులో ప్రధాన పేరుబరిలో నేను చేసిన మార్పుచేర్పులను అసలు పరిగణించకూడదు కాబట్టి, పరిగణించలేదు.

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. నా పని ఎలా ఉందో ఆర్నెల్ల కోసారి చేసే మదింపు ఈ పేజీలో ఉంటుంది.

2019 ఏప్రిల్-సెప్టెంబరు

మార్చు

2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబరు 30 వరకు నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు

అడ్మిన్ స్కోరు

మార్చు

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 103. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2019-04-01/2019-09-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:

మార్చు

వికీపీడియా: 97. ఇందులో రచ్చబండలో రాసినవి:

    • వికీపీడియా చర్చ: 2
    • వాడుకరి చర్చ: 20
  • మీడియావికీ:

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 10,178