వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు

ప్రణయ్‌రాజ్ వంగరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - 2022 డిసెంబరు
2023 జనవరి - 2023 జూన్
2023 జూలై - 2023 డిసెంబరు

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీస స్థాయిలో చెయ్యాల్సిన పని ఎంతో సముదాయం చెప్పింది. ఆ మేరకు 2021 ఏప్రిల్ 1 నుండి 2021 సెప్టెంబరు 30 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు ఈ లెక్కలోకి రావు కాబట్టి, వాటినిక్కడ పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు మార్చు

ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 102. వివిధ నిర్వాహక చర్యల లెక్కలను ఎక్స్ టూల్స్ పరికరంలోని కింది లింకులో చూడవచ్చు.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2021-04-01/2021-09-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు: మార్చు

  • వికీపీడియా: 473. ఇందులో రచ్చబండలో రాసినవి:
  • మూస: 115
  • సహాయం: 2
  • వర్గం: 98
  • మీడియావికీ: 2
  • మాడ్యూల్: 0

ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 17 ఇవన్నీ మీడియావికీ కోసం చేసినవే. నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 17,155