వికీపీడియా:నిర్వాహక సేవా పురస్కారాలు
నిర్వాహక సేవా పురస్కారాలు, వికీపీడియా:పురస్కారాలు వ్యవస్థలో ఒక భాగం. వికీపీడియన్లకు సేవా పురస్కారాలు ఎలాగో, నిర్వాహకుల కోసం నిర్వాహక సేవా పురస్కారాలు అలాగ; అంటే, ఇతరుల నుండి వచ్చే గుర్తింపు కాకుండా, తమ నిర్వాహక గణాంకాలకు అనుగుణంగా నిర్వాహకులు తమకు తామే ఇచ్చుకునే గుర్తింపు ఇది. [1] నిర్వాహకుడిగా ఉండగా చేసిన సాధారణ దిద్దుబాట్లను కాకుండా, "పరికరాలను" ఉపయోగించి చేసిన నిర్వాహక చర్యలపై ఈ పురస్కారాలు దృష్టి సారిస్తాయి.
నిర్వాహక చర్యల సంఖ్య గాని, నిర్వాహకత్వం ఎన్నాళ్ళుగా చేస్తున్నారు అనేవి, నిర్వాహకులు చేసిన పనుల నాణ్యతకు సూచిక కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఈ సేవా పురస్కారాలు ఏ గొప్పదనాన్నీ సూచించవు; ఈ పురస్కారం లభించినంత మాత్రాన "మాస్టర్" నిర్వాహకులకు "అనుభవం లేని" నిర్వాహకుల కంటే ఎక్కువ హోదా ఏమీ రాదు.
పురస్కార స్థాయిలు
మార్చుప్రస్తుతం 20 స్థాయిల్లో ఈ పురస్కారాలున్నాయి.
అర్హతలు
మార్చువివిధ పురస్కార స్థాయిలకు సంబంధించిన అర్హతలను కింది పట్టికలో చూడవచ్చు. ప్రతి స్థాయికీ సమయ వ్యవధి, మొత్తం చర్యల సంఖ్య రెండూ తప్పనిసరిగా ఉండాలి.
- ఏ తేదీన నిర్వాహకులయ్యారో తెలుసుకునేందుకు ఈ లింకు చూడండి.
- అప్పటి నుండి వివిధ నిర్వాహక చర్యలు ఎన్నెన్ని తీసుకున్నారో తెలుసుకునేందుకు పేజీలో ఉన్న క్వెరీని కాపీ చేసుకుని, ఆ సైటు లోనే ఉన్న "న్యూ క్వెరీ" అనే పేజీకి వెళ్ళి అక్కడ పేస్టు చేసి, వాడుకరి స్థానంలో మీ వాడుకరిపేరును పెట్టుకోవాలి. ఇది ఎలా చెయ్యలనే విషయమై మరిన్ని వివరాల కోసం వికీపీడియా:వాడుకరులకు సూచనలు#వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం చూడండి.
బొమ్మలు, వాడుకరి పెట్టెలు, టాప్ ఐకన్లు
మార్చుమీ నిర్వాహక సేవా సమయానికి, తీసుకున్న నిర్వాహక చర్యల సంఖ్యకీ అనుగుణంగా అత్యంత సముచితమైన చిత్రాన్ని గాని, వాడుకరి పెట్టెను గాని, టాప్ ఐకన్ను గానీ చూపేందుకు మీ వాడుకరి పేజీలో {{Admin service awards}} ను పెట్టుకోవచ్చు. దానిలో, మీరు RFAలో నెగ్గిన తేదీని పేర్కొనేందుకు |year=
, |month=
, |day=
అనే పరామితులను, అలాగే మీ నిర్వాహక చర్యల సంఖ్యను చూపించే |actions=
అనే పరామితినీ ఇవ్వాలి. మీ నిర్వాహక చర్యలు ఏదైనా సేవా పురస్కార స్థాయిని దాటిన ప్రతిసారీ వీటిని నవీకరించండి. |format=
పరామితి ద్వారా ప్రదర్శన ఆకృతిని ఎంచుకోవచ్చు. వివరాల కోసం టెంప్లేట్ డాక్యుమెంటేషన్ చూడండి.
క్రింది పట్టిక నుండి మీ నిర్వాహక అనుభవానికి సరిపోయే పురస్కారాన్ని ఎంచుకోవచ్చు:
New Administrator (or Duster)మార్చు | |||||
{{New Administrator}} | Mop TBD |
{{New Administrator Ribbon}} File:Adminrib01.svg {{New Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Novice Administrator (or Rookie Janitor)మార్చు | |||||
{{Novice Administrator}} | Mop TBD |
{{Novice Administrator Ribbon}} File:Adminrib02.svg {{Novice Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Apprentice Administrator (or Apprentice Janitor)మార్చు | |||||
{{Apprentice Administrator}} | Mop TBD |
{{Apprentice Administrator Ribbon}} File:Adminrib03.svg {{Apprentice Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Journeyman Administrator (or Advanced Apprentice Janitor)మార్చు | |||||
{{Journeyman Administrator}} | Mop TBD |
{{Journeyman Administrator Ribbon}} File:Adminrib04.svg {{Journeyman Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Yeoman Administrator (or Certified Janitor)మార్చు | |||||
{{Yeoman Administrator}} | Mop TBD |
{{Yeoman Administrator Ribbon}} File:Adminrib05.svg {{Yeoman Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Experienced Administrator (or Experienced Janitor)మార్చు | |||||
{{Experienced Administrator}} | Mop TBD |
{{Experienced Administrator Ribbon}} File:Adminrib06.svg {{Experienced Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Veteran Administrator (or Master Janitor)మార్చు | |||||
{{Veteran Administrator}} | Mop TBD |
{{Veteran Administrator Ribbon}} File:Adminrib07.svg {{Veteran Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Veteran Administrator II (or Grand Master Janitor)మార్చు | |||||
{{Veteran Administrator II}} | Mop TBD |
{{Veteran Administrator II Ribbon}} File:Adminrib08.svg {{Veteran Administrator II Topicon}} |
అర్హతలు:
| ||
Veteran Administrator III (or Great Grand Master Janitor)మార్చు | |||||
{{Veteran Administrator III}} | Mop TBD |
{{Veteran Administrator III Ribbon}} File:Adminrib09.svg {{Veteran Administrator III Topicon}} |
అర్హతలు:
| ||
Veteran Administrator IV (or Janitor of the Encyclopedia)మార్చు | |||||
{{Veteran Administrator IV}} | Mop TBD |
{{Veteran Administrator IV Ribbon}} File:Adminrib10.svg {{Veteran Administrator IV Topicon}} |
అర్హతలు:
| ||
Senior Administrator (or Master Janitor of the Encyclopedia)మార్చు | |||||
{{Senior Administrator}} | Mop TBD |
{{Senior Administrator Ribbon}} File:Adminrib11.svg {{Senior Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Senior Administrator II (or Grand Janitor of the Encyclopedia)మార్చు | |||||
{{Senior Administrator II}} | Mop TBD |
{{Senior Administrator II Ribbon}} File:Adminrib12.svg {{Senior Administrator II Topicon}} |
అర్హతలు:
| ||
Senior Administrator III (or Great Grand Janitor of the Encyclopedia)మార్చు | |||||
{{Senior Administrator III}} | Mop TBD |
{{Senior Administrator III Ribbon}} File:Adminrib13.svg {{Senior Administrator III Topicon}} |
అర్హతలు:
| ||
Master Administrator (or Supreme Janitor of the Encyclopedia)మార్చు | |||||
{{Master Administrator}} | Mop TBD |
{{Master Administrator Ribbon}} File:Adminrib14.svg {{Master Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Master Administrator II (or Custodian of the Cabal)మార్చు | |||||
{{Master Administrator II}} | Mop TBD |
{{Master Administrator II Ribbon}} File:Adminrib15.svg {{Master Administrator II Topicon}} |
అర్హతలు:
| ||
Master Administrator III (or Master Custodian of the Cabal)మార్చు | |||||
{{Master Administrator III}} | Mop TBD |
{{Master Administrator III Ribbon}} File:Adminrib16.svg {{Master Administrator III Topicon}} |
అర్హతలు:
| ||
Master Administrator IV (or Grand Custodian of the Cabal)మార్చు | |||||
{{Master Administrator IV}} | Mop TBD |
{{Master Administrator IV Ribbon}} File:Adminrib17.svg {{Master Administrator IV Topicon}} |
అర్హతలు:
| ||
Grandmaster Administrator (or Great Grand Custodian of the Cabal)మార్చు | |||||
{{Grandmaster Administrator}} | Mop TBD |
{{Grandmaster Administrator Ribbon}} File:Adminrib18.svg {{Grandmaster Administrator Topicon}} |
అర్హతలు:
| ||
Grandmaster Administrator First-Class (or Supreme Custodian of the Cabal)మార్చు | |||||
{{Grandmaster Administrator First-Class}} | Mop TBD |
{{Grandmaster Administrator First-Class Ribbon}} Grandmaster Administrator First-Class {{Grandmaster Administrator First-Class Topicon}} |
అర్హతలు:
| ||
Vanguard Administrator (or Quantum Custodian)మార్చు | |||||
{{Vanguard Administrator}} | Mop TBD |
{{Vanguard Administrator Ribbon}} File:Adminrib20.svg {{Vanguard Administrator Topicon}} |
అర్హతలు:
|
మూలాలు
మార్చు- ↑ Ashton, Daniel (January 3, 2011). "Awarding the self in Wikipedia: Identity work and the disclosure of knowledge". First Monday. 16 (1). Archived from the original on January 26, 2013. Retrieved January 8, 2016.