వికీపీడియా:పరస్పర సహకార నిర్వహణలు

పరస్పర సహకార నిర్వహణలు అనేది ప్రామాణిక ప్రాజెక్టు నిర్వహణ సూత్రాలు పాటించేందుకు తగినంత ఆసక్తి గల వారు ఐదుగురు కంటే తక్కువ వున్నప్పుడు, నిర్ణీత కాల అవధి నిర్ణయించలేనపుడు చేపట్టే ప్రక్రియ. దీనిలో వికీస్ఫూర్తితో పని జరుగుతుంది. దీనిలో కృషి సమన్వయం, పురోగతి కొరకు సులభమైన సచిత్ర ఫలకాలు వాడతారు. పని జరిగే పద్ధతి కూడా నిర్దిష్టక్రమం వుండదు. సభ్యుల ఆసక్తికి తగినట్లు పని చేపడతారు. దీనిలో ప్రత్యేక సభ్యత్వం అనేది వుండదు. కాల అవధి వుండదు. ఒక నిర్దేశించిన నాయకుడు/నాయకురాలు వుండరు. ఖాతాతో ప్రవేశించిన సభ్యులు, అనామక సభ్యులు, రచనలు చేసేవారు, సూచనలు చేసేవారు అందరూ పాలుపంచుకోవచ్చు. ప్రతిపాదించిన పని ఒక ఘట్టం చేరినపుడు, జరిగిన పనిని విశ్లేషిస్తూ అనుభవాలు సభ్యులు పంచుకోవచ్చు. అలాగే కృషి చేసిన వారికి ఎవరైనా పతకాలు ప్రదానం చేయవచ్చు.

జరుగుతున్న పనులుసవరించు

జరిగిన పనులుసవరించు

  1. వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/AP districts reorg - 2022 (202204-202208)
  2. వికీపీడియా:ఆంధ్రప్రదేశ్ లింకు వ్యాసాల అభివృద్ధి/202203
  3. వికీపీడియా:బొమ్మల నిర్వహణ

సహకార గణాంకాలుసవరించు

ఇవీ చూడండిసవరించు