వికీపీడియా:మొదటి పేజీ సుస్వాగతం/1
సూచన
మార్చు- అసలు ఈ తెలుగు వికీపీడియాను ఎవరు రాస్తున్నారు?
- ఐదు నిమిషాల్లో వికీపీడియా పద్ధతులను అర్ధం చేసుకోండి.
- ప్రయోగశాలను ప్రయోగాలు చేసుకోవడానికే సృష్టించాం, మీ ప్రయోగాలను మొదలు పెట్టండి మరి.
- ఇక్కడ మీరు తెలుగులోనే టైపు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
- వికీపీడియాలో వ్యాసాలకు ఏవయినా మార్పులు చేసేముందు ఐదు మూలస్తంభాల గురించి ఒకసారి చదవండి. వీటిని ఇక్కడున్న సభ్యులందరూ ప్రామాణికంగా పాటిస్తారు.
- మరింత విపులమైన సహాయం కోసం సహాయం పేజీలను చదవండి, అలాగే ఒకసారి తరచు అడిగే ప్రశ్నలు చూడండి, ఆ తరువాత వికీపీడియాలో వ్యాసాలను రాసే శైలి గురించి తెలుసుకోండి.
- వికీపీడియాకు సంబంధించి ఇంకేమైనా సందేహాలుంటే సహాయ కేంద్రంలో అడగండి. మిగిలిన ప్రశ్నలకు రచ్చబండ చూడండి.
- తెలుగు వికీపీడియాలో మీ ఊరు ఉందేమో చూడండి.
- మీరు చేయదగిన పనుల గురించి సముదాయ పందిరిలో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
ఇదే స్వల్ప మార్పులతో
మార్చు- అసలు ఈ తెలుగు వికీపీడియా ఏమిటి? దీనిని ఎవరు రాస్తున్నారు?
- ఇక్కడ తెలుగులో టైపు చేయడం కష్టం కానే కాదు. అదెలాగో తెలుసుకోండి.
- ఐదు నిమిషాల్లో వికీపీడియా ముఖ్యాంశాలను అర్ధం చేసుకోండి.
- ప్రయోగశాలను ప్రయోగాలు చేసుకోవడానికే సృష్టించాం, మీ ప్రయోగాలను మొదలు పెట్టండి మరి.
- వికీపీడియాలో వ్యాసాలకు ఏవయినా మార్పులు చేసేముందు ఐదు మూలస్తంభాల గురించి ఒకసారి చదవండి. వీటిని ఇక్కడున్న సభ్యులందరూ ప్రామాణికంగా పాటిస్తారు.
- మరింత విపులమైన సహాయం కోసం సహాయం పేజీలను చదవండి, అలాగే ఒకసారి తరచు అడిగే ప్రశ్నలు చూడండి, ఆ తరువాత వికీపీడియాలో వ్యాసాలను రాసే శైలి గురించి తెలుసుకోండి.
- వికీపీడియాకు సంబంధించి ఇంకేమైనా సందేహాలుంటే సహాయ కేంద్రంలో అడగండి. మిగిలిన ప్రశ్నలకు రచ్చబండ చూడండి. మీ అభిప్రాయాలను, సలహాలను కూడా రచ్చబండలో రాయండి.
- మీరు చేయదగిన పనుల గురించి సముదాయ పందిరిలో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- తెలుగు వికీపీడియాలో మీ ఊరికి పేజీ ఉందేమో చూడండి. మీ జిల్లా పేజీకి వెళ్ళి, అక్కడి నుండి మీ మండలానికి వెళ్ళి, మీ గ్రామం పేరును నొక్కి, పేజీ సృష్టించండి. ఒకవేళ పేజీ ఇప్పటికే ఉంటే అందులో మరింత సమాచారం రాయండి.