వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికలు, నియోజకవర్గాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యాసాలు రాసి వాటిలో 10 శాతం వ్యాసాలనైనా విశేషవ్యాసాల స్థాయికి తీసుకెళ్లటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇది వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద ప్రాజెక్టుకు ఉప ప్రాజెక్టుగా అభివృద్ధి చెందుతుంది

చెయ్యాల్సిన పనులు మార్చు

  • తొలివిడతగా ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాల వ్యాసాలను అభివృద్ధి చేయటం జరుగుతుంది.
  • తొలిగా వైజాసత్య బాటుతో అన్ని శాసనసభా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలతో కూడిన పట్టికలు చేయటం జరుగుతుంది. అవి ఆయా నియోజకవర్గాల వ్యాసాలలో చేర్చి అనువదించాలి

శాసనసభా నియోజకవర్గాలు మార్చు

ఈ కృషికి సంబంధించిన పేజీలు

చేయవలసిన పనుల జాబితా మార్చు

మూస:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చేయవలసిన పనులు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టు వ్యాసాల గుర్తింపు మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్}} లో రాజకీయాలు=అవును అనే పరామితితో మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు రాజకీయాలకు సంబంధిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

సభ్యులు మార్చు

సభ్యుల పెట్టెలు మార్చు

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.

మూస:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టులో సభ్యులు
చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టులో సభ్యులు}} అనే మూసను వాడండి.

పెద్ద పెట్టె కోసం {{ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టులో సభ్యులు పెద్దది}} అనే మూసను వాడండి. మూస:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టులో సభ్యులు పెద్దది

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రాజెక్టు గణాంకాలు మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు/గణాంకాలు

ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు మార్చు

మెరుగుపరచవలసిన వ్యాసాలు మార్చు