వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/సుధీర్ కె.జైన్
సుధీర్ కె.జైన్ | |
---|---|
జననం | 1959 |
విద్యాసంస్థ | కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
వృత్తి | సివిల్ ఇంజనీర్ |
ఉద్యోగం | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ |
పురస్కారాలు | థామ్సన్ మెమోరియల్ గోల్డ్ మెడల్
రాబర్ట్ ఎ మిల్లికన్ ఫెలోషిప్ పద్మశ్రీ |
సుధీర్ కె. జైన్ ప్రముఖ సివిల్ ఇంజనీర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ లో ప్రొఫెసర్ గా ఉన్నాడు. ఇతను ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ డైరెక్టర్[1] గా మూడవసారి పదవి బాధ్యతలు నిర్వహింస్తున్నాడు. సీస్మిక్ డిజైన్ కోడ్స్, డైనమిక్ ఆఫ్ బిల్డింగ్స్, భూకంప అనంతర అధ్యయనాల[2] రంగాలలో కృషి చేస్తున్నాడు. వీటితో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై దృష్టి సారించిన భూకంప ఇంజనీరింగ్‌లో బోధన, పరిశోధన కార్యకలాపాలు ,అభివృద్ధిలో ప్రొఫెసర్ జైన్ చురుకుగా పాల్గొన్నారు[3]. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్[4] లో ఫెల్లోగా ఎన్నికైనాడు. యు.ఎస్. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్[5] సభ్యుడు కూడా. 2019 నుండి ఇన్ఫోసిస్ ప్రైజ్ ఇంజనీరింగ్ ,కంప్యూటర్ సైన్స్ జ్యూరీలో[6] సభ్యుడుగా ఉన్నాడు. 2014 నుండి 2018 వరకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎర్త్ కేక్ ఇంజనీరింగ్ (ఐ.ఎ.ఈ.ఈ.) అధ్యక్షుడిగా [7][8]కూడా పనిచేశాడు.
జననం, విద్యాభ్యాసం
మార్చు1959లో జన్మించిన సుధీర్ కె. జైన్ 1979 లో రూర్కీ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ గా పిలువబడుతున్నది) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ , 1980 -1983 లో పాసడేనాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్, డాక్టరల్ డిగ్రీలను పూర్తిచేసాడు.[9]
అవార్డులు ,గౌరవాలు
మార్చుథామ్సన్ మెమోరియల్ గోల్డ్ మెడల్ (1979)[10]
రాబర్ట్ ఎ మిల్లికన్ ఫెలోషిప్ (1982)[11]
ఎంపిక చేయబడ్డ గ్రంథపట్టిక
మార్చురచనలు
మార్చు- మూర్తి, సి.వి.ఆర్. మార్గోరీ, గ్రీన్; జైన్, సుధీర్ కె. ప్రసాద్, ఎన్. పురండ్రా; మెహతా, విపుల్ వి.(2005). భారతదేశంలోని గుజరాత్ లో భూకంప పునర్నిర్మాణం: ఈ.ఈ.ఆర్.ఐ. రికవరీ నిఘా నివేదిక. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫ్ ఎర్త్ కేక్ ఇంజనీరింగ్ (యెన్.ఐ.సి.ఈ.ఈ.), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ISBN 978-1-932884-05-0. OCLC 74355114.
- జైన్, సుధీర్ కె .; మూర్తి, సి.వి.ఆర్; రాయ్, దుర్గేష్ సి. (2008). ఉగ్రవాద ప్రమాదాలకు ఇంజనీరింగ్ ప్రతిస్పందన. NICEE. ISBN 978-8190613019.
వ్యాసాలు
మార్చు- జైన్, సుధీర్ కె. (4 ఏప్రిల్ 2016). "భారతదేశంలో భూకంప భద్రత: విజయాలు, సవాళ్లు ,అవకాశాలు". భూకంప ఇంజనీరింగ్ బులెటిన్. 14 (5): 1337–1436. doi:10.1007/s10518-016-9870-2. S2CID 111742229.
- మొండల్, గౌతమ్; ప్రశాంత్, అమిత్; జైన్, సుధీర్ కె. (జనవరి 2012). "సింప్లిఫైడ్ సీస్మిక్ ఎనాలిసిస్ అఫ్ సాయిల్-వెల్-పీర్ సిస్టం ఫర్ బ్రిడ్జెస్". సాయిల్ డైనమిక్స్ అండ్ ఎర్త్ కేక్ ఇంజనీరింగ్. 32 (1): 42–55. doi:10.1016/j.soildyn.2011.08.002.
- కౌశిక్, హేమంత్ బి .; రాయ్, దుర్గేష్ సి .; జైన్, సుధీర్ కె. (27 డిసెంబర్ 2019). "కోడ్ అప్రోచెస్ టు సీస్మిక్ డిజైన్ ఆఫ్ తాపీపని-ఇన్‌ఫిల్డ్ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఫ్రేమ్స్: ఎ స్టేట్-ఆఫ్-ది ఆర్ట్ రివ్యూ". ఎర్త్ కేక్ స్పెక్ట్రా. 22 (4): 961-983. doi: 10.1193 / 1.2360907. ఎస్ 2 సిఐడి 53061406.
- సింగ్, రాఘ్వేంద్ర; రాయ్, డెబాసిస్; జైన్, సుధీర్ కె. (ఆగస్టు 2005). "ఎనాలిసిస్ అఫ్ ఎర్త్ డమ్స్ అఫక్ట్డ్ బై ది 2001 భుజ్ ఎర్త్ కేక్". ఇంజనీరింగ్ జియాలజీ. 80 (3–4): 282–291. doi:10.1016/j.enggeo.2005.06.002.
- దత్తా, శేఖర్ చంద్ర; మూర్తి, సి.వి.ఆర్ .; జైన్, సుధీర్ కె. (25 జూన్ 2000). "సెప్స్మిక్ టోర్షనల్ వైబ్రేషన్ ఇన్ ఎలివేటెడ్ ట్యాంక్స్ ". స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్. 9 (6): 615–636. doi: 10.12989 / sem.2000.9.6.615.
మూలాలు
మార్చు- ↑ https://timesofindia.indiatimes.com/city/ahmedabad/sudhir-jain-gets-third-term-as-iit-gandhinagar-director/articleshow/70839346.cms
- ↑ https://www.iitk.ac.in/nicee/skj/research_interest.htm
- ↑ https://link.springer.com/article/10.1007/s10518-016-9870-2
- ↑ http://expert.inae.in/index.php/sudhir-k-jain
- ↑ https://en.wikipedia.org/wiki/Sudhir_K._Jain#cite_note-7
- ↑ http://www.infosys-science-foundation.com/prize/jury/jury-2020.asp#Engineering-and-Computer-Science
- ↑ http://www.iaee.or.jp/organization/officers.html
- ↑ https://www.iitk.ac.in/nicee/skj/membership.htm
- ↑ https://en.wikipedia.org/wiki/Sudhir_K._Jain#cite_note-11
- ↑ https://en.wikipedia.org/wiki/Sudhir_K._Jain#cite_note-d-12
- ↑ https://en.wikipedia.org/wiki/Sudhir_K._Jain#cite_note-d-12
- ↑ https://www.indiatoday.in/education-today/news/story/iit-gandhinagar-director-awarded-padma-shri-1640639-2020-01-27