వికీపీడియా:వికీప్రాజెక్టు/పరభాషా సినిమాలు

తెలుగు వికీపీడియాలో తెలుగు సినిమా వ్యాసాలు కాకుండా ఇతర భాషలకు సంబంధించిన సినిమావ్యాసాలు సుమారు 292 ఉన్నాయి. భాషలవారీగా ప్రస్తుతం ఉన్న సినిమా వ్యాసాల వివరాలు క్రింది పట్టికలో చూడవచ్చు.

భాష సినిమావ్యాసాల సంఖ్య వర్గం
హిందీ 83 వర్గం:హిందీ-భాషా చలనచిత్రాలు
ఇంగ్లీష్ 64 వర్గం:ఆంగ్ల భాషా చలనచిత్రాలు
మలయాళం 36 వర్గం:మలయాళ సినిమాలు
బెంగాలీ 31 వర్గం:బెంగాలీ సినిమాలు
తమిళం 30 వర్గం:తమిళ సినిమాలు
కన్నడ 17 వర్గం:కన్నడ సినిమాలు
జపనీస్ 12 వర్గం:జపాన్ చలన చిత్రాలు
కొరియన్ 8 వర్గం:కొరియన్ సినిమాలు
మరాఠీ 7 వర్గం:మరాఠీ సినిమాలు
పోలెండ్ 1 వర్గం:పోలాండ్ సినిమాలు
బేరి 1
సంస్కృతం 2 వర్గం:సంస్కృత సినిమాలు
మొత్తం 292

పై వర్గాలలో చేరని మరికొన్ని వ్యాసాలు ఉండవచ్చు. సినిమా అనేది ఒక బలమైన మాధ్యమం. వివిధ భాషాచిత్రాల ద్వారా ఆయా భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతి, చరిత్ర, ఆచార వ్యవహారాలు మొదలైన అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి తెలుగు వికీపీడియాలో వీలైనన్ని తెలుగేతర చలనచిత్రాలకు సంబంధించిన వ్యాసాల అవసరం ఉంది.

ప్రాజెక్టు లక్ష్యాలు

మార్చు
  • ప్రస్తుతం ఉన్న వ్యాసాలలోని ఆంగ్ల పదాలను తొలగించి పూర్తిగా అనువదించడం.
  • ప్రస్తుత వ్యాసాలలోని ఎర్రలింకులను తొలగించడం.
  • ప్రస్తుత వ్యాసాలలోని మొలకస్థాయిని దాటించి వాటిని పూర్తిస్థాయి వ్యాసాలుగా మలచడం. వాటిని సరైన వర్గాలలో చేర్చడం.
  • అకాడమీ పురస్కారాలు పొందిన సినిమాలు, జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ సినిమా పురస్కారం పొందిన సినిమాలు ఇతర ప్రసిద్ధమైన పరభాషా సినిమాల వ్యాసాలను సృష్టించడం.
  • పై జాబితాలో లేని ఇతర భారతీయ భాషలు కొంకణి, గుజరాతీ, పంజాబీ, ఒడియా మొదలైన భాషల సినిమా వ్యాసాలను మచ్చుకు కొన్నైనా సృష్టించడం.
  • కనీసం 500 కొత్త పూర్తిస్థాయి వ్యాసాలను సృష్టించడం.

సృష్టించదగిన/అనువాదం చేయదగిన వ్యాసాలు కొన్ని

మార్చు
క్ర.సం. వ్యాసం పేరు సినిమా మూలభాష ఇంగ్లీషు వికీలో వ్యాసం లంకె విశేషాలు
1 సూరరైపొట్రు తమిళం en:Soorarai Pottru ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
2 హెలారో గుజరాతీ en:Hellaro ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
3 విలేజ్ రాక్‌స్టార్స్ అస్సామీ en:Village Rockstars ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
4 షిప్ ఆఫ్ థెసియస్ ఇంగ్లీషు en:Ship of Theseus (film) ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
5 అదమింటె మకన్ అబూ మలయాళం en:Adaminte Makan Abu ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
6 పేజ్ 3 హిందీ en:Page 3 (film) ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
7 శ్వాస్ మరాఠీ en:Shwaas ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
8 వానప్రస్థం మలయాళం en:Vanaprastham ఉత్తమ సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
9 సుమీ మరాఠీ en:Sumi (film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
10 కస్తూరి హిందీ en:Kastoori ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
11 సర్కారీ హిరియ ప్రాథమిక శాలె, కాసరగూడు: కొడిగె,రామణ్ణ రై కన్నడ en:Sarkari Hi. Pra. Shaale, Kasaragodu, Koduge: Ramanna Rai ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
12 మోర్ఖ్య మరాఠీ en:Mhorkya ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
13 ధనక్ హిందీ en:Dhanak ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
14 బుధియా సింగ్ - బార్న్ టు రన్ హిందీ en:Budhia Singh – Born to Run ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
15 ఎలిజబెత్ ఏకాదశి మరాఠీ en:Elizabeth Ekadashi ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
16 కాకా ముత్తై తమిళం en:Kaaka Muttai ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
17 దేఖ్ ఇండియన్ సర్కస్ హిందీ en:Dekh Indian Circus ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
18 చిల్లర్ పార్టీ హిందీ en:Chillar Party ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
19 హెజ్జెగళు కన్నడ ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
20 పుటాణి పార్టీ కన్నడ en:Putaani Party ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
21 కేశూ మలయాళం en:Keshu ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
22 గుబ్బచ్చిగళు కన్నడ ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
23 ఫోటో హిందీ ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
24 కేరాఫ్ ఫుట్‌పాత్ కన్నడ en:Care of Footpath ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
25 ది బ్లూ అంబ్రెల్లా హిందీ en:The Blue Umbrella (2005 film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
26 చుట్కన్ కీ మహాభారత్ హిందీ ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
27 తోరా అస్సామీ en:Tora (film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
28 బాజా హిందీ en:Baaja ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
29 ఖరక్షరంగళ్ మలయాళం ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
30 గోల్ హిందీ ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
31 కభీ పాస్ కభీ ఫెయిల్ హిందీ ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
32 దామూ బెంగాలీ en:Damu (film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
33 హలో హిందీ en:Halo (1996 film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
34 అభయ్ హిందీ en:Abhay (1994 film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
35 కోచానియన్ మలయాళం en:Kochaniyan ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
36 అభయం మలయాళం en:Abhayam (1991 film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
37 మనూ అంకుల్ మలయాళం en:Manu Uncle ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
38 మైడియర్ కుట్టిచేతన్ మలయాళం en:My Dear Kuttichathan ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
39 జొయ్ బాబా ఫేలూనాథ్ బెంగాలీ en:Joi Baba Felunath (film) ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
40 సఫేద్ హాథీ హిందీ en:Safed Haathi ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
41 హమ్‌ పంఛీ ఏక్ దాల్ కే హిందీ en:Hum Panchhi Ek Daal Ke ఉత్తమ బాలల సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
42 ఒందల్లా ఎరడల్లా కన్నడ en:Ondalla Eradalla ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
43 ధప్ప మరాఠీ en:Dhappa ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
44 నానక్ షా ఫకీర్ పంజాబీ en:Nanak Shah Fakir ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
45 దళైమురైగల్ తమిళం en:Thalaimuraigal ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
46 తనిచెల్ల ఎన్‌జన్ మలయాళం en:Thanichalla Njan ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
47 మోనేర్ మానుష్ బెంగాలీ en:Moner Manush ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
48 దిల్లీ - 6 హిందీ en:Delhi-6 ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
49 ధర్మ్ హిందీ en:Dharm (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
50 కల్లరళి హూవాగి కన్నడ en:Kallarali Hoovagi ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
51 దైవన మాతిల్ మలయాళం en:Daivanamathil ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
52 నేతాజీ సుభాష్ చంద్రబోస్ : ద ఫార్గాటన్ హీరో హిందీ en:Netaji Subhas Chandra Bose: The Forgotten Hero ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
53 పింజర్ హిందీ en:Pinjar (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
54 మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ ఇంగ్లీష్ en:Mr. and Mrs. Iyer ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
55 బబ్ కాశ్మీరీ en:Bub (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
56 పుకార్ హిందీ en:Pukar (2000 film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
57 షహీద్ ఉద్దం సింగ్ పంజాబీ en:Shaheed Udham Singh (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
58 బోర్డర్ హిందీ en:Border (1997 film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
59 కానాక్కినావు మలయాళం en:Kaanaakkinaavu ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
60 బాంబే తమిళం en:Bombay (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
61 ముక్త మరాఠీ en:Mukta (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
62 సర్దార్ (సినిమా) హిందీ en:Sardar (1993 film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
63 ఆది మీమాంస ఒరియా en:Aadi Mimansa ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
64 సంత శిశునాళ షరీఫ్ కన్నడ en:Santha Shishunala Sharifa ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
65 తమస్ హిందీ en:Tamas (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
66 శ్రీ నారాయణ గురు మలయాళం en:Sree Narayana Guru (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
67 ఆద్మీ ఔర్ ఔరత్ హిందీ en:Aadmi Aur Aurat ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
68 సూఖా హిందీ en:Sookha ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
69 ఆరూడం మలయాళం en:Aaroodam ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
70 భవ్నీ భవాయ్ గుజరాతీ en:Bhavni Bhavai ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
71 22 జూన్ 1987 మరాఠీ en:22 June 1897 ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
72 గ్రహణ కన్నడ en:Grahana (film) ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
73 అచానం బప్పాయుం మలయాళం en:Achanum Bappayum ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
74 తురక్కథా వాదిల్ మలయాళం en:Thurakkatha Vathil ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
75 en: ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
76 en: ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
77 en: ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
78 en: ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
79 en: ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం
80 en: ఉత్తమ సమైక్యత సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారం

ప్రాజెక్టు గడువు

మార్చు

సుమారు పది నెలలు. 2023 డిసెంబరు 31 నాటికి పైన పేర్కొన్న లక్ష్యాలను చేరుకోవాలి.

వనరులు

మార్చు
  • ఇంగ్లీషు వికీపీడియాలోని వ్యాసాలు
  • తెలుగు పుస్తకాలు;
  1. హాలీవుడ్ క్లాసిక్స్ - పాలకోడేటి సత్యనారాయణ రావు
  2. ఇంకొన్ని బాలీవుడ్ క్లాసిక్స్ - పాలకోడేటి సత్యనారాయణ రావు
  3. హాలీవుడ్ సినిమా - కె.పి.అశోక్ కుమార్
  4. నాకు నచ్చిన హాలీవుడ్ క్లాసిక్స్ - పి.బి.మనోహర్
  5. నా హాలీవుడ్ డైరీ - శ్రీదేవీ మురళీధర్
  6. సినిమా కథలు - వెంకట్ సిద్ధారెడ్డి
  7. సినిమాలు మనవి - వాళ్ళవి
  8. అనగనగా ఒక సినిమా - కె.పి.అశోక్ కుమార్
  9. కమర్షియల్ క్లాసిక్స్ - కస్తూరి మురళీకృష్ణ
  10. నవల నుండి సినిమాకు - కస్తూరి మురళీకృష్ణ

పాల్గొనేవారు

మార్చు
  1. స్వరలాసిక (చర్చ) 12:09, 11 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చదువరి (చర్చరచనలు)
  3. యర్రా రామారావు (చర్చ) 07:11, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:47, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]