వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ/పురోగతి

ఈ ప్రాజెక్టులో మీరు చేసిన కృషిని వివరంగా ఈ పేజీలో రాయండి

పంజాబు జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. మూస:పంజాబ్ రాష్ట్రం మూస పేరు (name పరామితి)ను, మూస పేజీ పేరు ఒకేలా ఉండేలా ను మార్చాను. __చదువరి (చర్చరచనలు) 02:11, 1 నవంబర్ 2020 (UTC)
  2. మూస:పంజాబ్ రాష్ట్రం మూసలో జిల్లాల లింకులను సవరించాను
  3. 22 జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ పూర్తైంది.
  4. మొత్తం 22 జిల్లా ముఖ్యపట్టణాలకు గాను 19 ముఖ్య పట్టణాలకు పేజీల తయారీ, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి. మిగతా పని జరుగుతోంది. __చదువరి (చర్చరచనలు) 10:19, 4 నవంబర్ 2020 (UTC)
  5. మిగతా ముఖ్య పట్టణాల పేజీల పని పూర్తై పోయింది. భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్ పేజీలో లింకులను సరిచెయ్యడం, 5 కొత్త జిల్లాలను చేర్చడం అయింది. వర్గం:పంజాబ్ జిల్లాలు లో చేర్చాల్సిన పేజీలను చేర్చడం అయింది.

మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ - పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి - పూర్తయ్యాయి. చదువరి (చర్చరచనలు) 01:07, 7 నవంబర్ 2020 (UTC)

అస్సాంలోని జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. మొత్తం 33 జిల్లాల్లో 23 జిల్లాలకూ పేజీలను తరలించాను. ఇతర జిల్లాల లింకులను సవరించాను.
  2. మొత్తం 33 జిల్లా ముఖ్య పట్టణాలకు గానూ 11 ముఖ్య పట్టణాల పేజీలను తయారు చేశాను. మిగతా పని జరుగుతోంది.౼౼ ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:13, 15 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. మొత్తం 33 జిల్లాల్లో 23 జిల్లాల, ముఖ్య పట్టణాల పేజీల తయారీ పూర్తయింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:38, 6 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. మిగిలిన 10 జిల్లాల పేజీలనూ, జిల్లా ముఖ్య పట్టణాల పేజీలను సృష్టించాను. మొత్తం 33 జిల్లా పేజీల, జిల్లా ముఖ్య పట్టణాల పేజీల విషయంలో తలపెట్టిన పనంతా అయిపోయింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:41, 24 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

హిమాచల్ ప్రదేశ్ జిల్లాల పేజీల్లో చేసిన పనులు

మార్చు
  1. మూస:హిమాచల్ ప్రదేశ్ మూసలో name పరామితి, మూస పేజీ పేరు ఒకేలా ఉండేలా మూసను సరైన పేరుకు తరలించాను.
  2. మూస:హిమాచల్ ప్రదేశ్ మూసలో జిల్లాల లింకులను సవరించాను
  3. 12 జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ పూర్తైంది.
  4. మొత్తం 12 జిల్లా ముఖ్యపట్టణాలకు పేజీల తయారీ, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.

మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా హిమాచల్ ప్రదేశ్ జిల్లాల పేజీలకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. __చదువరి (చర్చరచనలు) 03:17, 16 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

హర్యానా జిల్లాల పేజీల్లో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
  2. మూస:హర్యానా జిల్లాలు మూసలో ఉన్న పట్టికను తీసేసి, నావ్‌బాక్సును పెట్టాను. అందులోని జిల్లాల లింకులను సవరించాను. __చదువరి (చర్చరచనలు) 03:23, 16 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. పట్టణాలన్నిటికీ పేజీలు సృష్టించడం అయిపోయింది. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై. __చదువరి (చర్చరచనలు) 04:16, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జమ్మూ కాశ్మీరు జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ఉన్న 20 జిల్లాల పేజీలన్నిటినీ నిర్థారించి, సరైన పేరుకు తరలించాను.
  2. మూస:జమ్మూ కాశ్మీరు విషయాలు జిల్లాల లింకులను సవరించాను.
  3. రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  4. మూస:జమ్మూ కాశ్మీరు విషయాలుమూసలో name పరామితి, మూస పేజీ పేరు ఒకేలా ఉండేలా మూసను సరైన పేరుకు తరలించాను.
  5. భారతదేశ జిల్లాల జాబితా/జమ్మూ కాశ్మీర్ జాబితాలో 20 జిల్లాలకుగాను 14 జిల్లాలు మాత్రమే కూర్పు చేయబడినవి.మిగిలిన 6 జిల్లాలు కూర్పు చేశాను.
  6. 20 జిల్లాల ముఖ్య పట్టాణల పేజీలకు ఒక్క ముఖ్య పట్టణానికి మాత్రమే పేజీ ఉంది.మిగిలిన 19 ముఖ్య పట్టణాల పేజీలలో ఇప్పటికి 8 ముఖ్యపట్టణాల పేజీలు తయారుచేశాను.
మిగాతా పనులు జరుగుతున్నాయి.--యర్రా రామారావు (చర్చ) 06:24, 16 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  1. పట్టణాలన్నిటికీ పేజీలు సృష్టించడం అయిపోయింది. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ, ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 04:56, 5 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఉత్తర ప్రదేశ్ జిల్లాల పేజీల్లో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
  2. మూస:ఉత్తర ప్రదేశ్ జిల్లాలు అనే మూసను సృష్టించాను. జిల్లాల పేజీల్లో ఉన్న మూస:ఉత్తర ప్రదేశ్ అంశాలు అనే మూసను తీసేసి దాని స్థానంలో కొత్త మూసను పెట్టాను. __చదువరి (చర్చరచనలు) 04:19, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. పేజీల్లేని జిల్లాలకు, ముఖ్యపట్టణాలకూ పేజీలను సృష్టించడం ఐపోయింది.
  4. జిల్లాల పేజీల్లో అనువాదాలు, లింకుల సవరణలు, వర్గాల చేర్పు, క్లుప్త వివరణలు చెయ్యడం అయిపోయింది.

ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనంతా అయిపోయింది. __చదువరి (చర్చరచనలు) 01:38, 8 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అండమాన్ నికోబార్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
  2. పేజీల్లేని మూడు ముఖ్యపట్టణాలకూ పేజీలను సృష్టించడం ఐపోయింది.
  3. రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  4. మీడియా ఫైల్సు సరియైన పద్దతిలో కూర్పు చేశాను.
  5. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై...యర్రా రామారావు (చర్చ) 05:10, 9 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

లక్షద్వీప్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం అంతా ఒకే జిల్లా పరిధిలో ఉంది.అంధువలన దీనికి జిల్లా పేజీ ప్రత్యకంగా సృష్టించలేధు.అదే పేజీలో లక్షద్వీప్ జిల్లా విభాగంలో, జిల్లా సమాచారం పొందిపర్చి, లక్షద్వీప్ జిల్లా విభాగానికి దారిమార్పు ఇచ్చాను.
  2. లక్షద్వీప్ రాజధాని పట్టణం కవరట్టి పేజీ సృష్టించాను.
  3. రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  4. మీడియా ఫైల్సు సరియైన పద్దతిలో కూర్పు చేశాను.
  5. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 05:24, 9 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

లడఖ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
  2. జిల్లాలకు, ముఖ్యపట్టణాలకూ పేజీలు ఉన్నాయి.
  3. రాష్ట్ర, జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  4. మీడియా ఫైల్సు సరియైన పద్దతిలో కూర్పు చేశాను.
  5. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 05:28, 9 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సిక్కిం జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. 4 జిల్లాల పేజీలన్నిటినీ సరైన పేరుకు తరలించాను.
  2. జిల్లాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  3. 4 జిల్లా ముఖ్యపట్టణాల పేజీలు సృష్టించాను
  4. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:42, 26 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మిజోరాం జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. 11 జిల్లాల్లో 7 జిల్లా పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  2. 4 జిల్లాల పేజీలు కొత్తగా సృష్టించాను.
  3. 10 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. ఒక జిల్లా ముఖ్య పట్టణ సమాచారపెట్టె ఆంగ్లం నుండి అనువదించాను.
  4. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:10, 29 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

త్రిపుర జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. 8 జిల్లాల్లో 4 జిల్లా పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  2. 4 జిల్లాల పేజీలు కొత్తగా సృష్టించాను.
  3. 7 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. ఒక జిల్లా ముఖ్య పట్టణ సమాచారపెట్టె ఆంగ్లం నుండి అనువదించాను.
  4. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:59, 31 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మేఘాలయ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. 11 జిల్లా పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  2. 10 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను.
  3. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.---- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:18, 3 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ విషయంలో చేసిన పనులు

మార్చు

గోవా విషయంలో చేసిన పనులు

మార్చు

కర్ణాటక విషయంలో చేసిన పనులు

మార్చు
  • 8 జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను. అన్ని జిల్లాల, ముఖ్యపట్టణాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  • ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన ఒక వాడుకరి చేసే పనులన్నీ పూర్తైనై.
  • మరో 14 పేజీలు పట్టణాలనుండి జిల్లా పేజీలకు జిల్లా నుండి ముఖ్య పట్టణాలకు తరలింపు చేసేది మిగిలి ఉంది కేవలం నిర్వాహకులు చేసే పని. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:59, 3 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పుదేఛ్చేరి జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. పుదేఛ్చేరి రాష్ట్రంలో ఉన్న 4 జిల్లాల పేజీలన్నిటినీ నిర్థారించి, సరైన పేరుకు తరలించాను.
  2. మూస:కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు జిల్లాల లింకులను సవరించాను.
  3. రాష్ట్ర , జిల్లాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించి, అవసరమైన సవరణలు చేసాను.
  4. జిల్లా ముఖ్యపట్టణాలకు లేని పేజీలు సృష్టించి, అభివృద్ధి చేసాను
  5. రాష్ట్ర , జిల్లాల , ముఖ్య పట్టణాలకు వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ, ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై

--యర్రా రామారావు (చర్చ) 08:21, 5 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఢిల్లీ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. ఢిల్లీ రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాల పేజీలన్నిటినీ నిర్థారించి, సరైన పేరుకు తరలించాను.
  2. మూస:కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలు జిల్లాల లింకులను సవరించాను.
  3. రాష్ట్ర, జిల్లాల పేజీల సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించి, అవసరమైన సవరణలు చేసాను.
  4. జిల్లా ముఖ్యపట్టణాలకు లేని పేజీలు సృష్టించి, అభివృద్ధి చేసాను
  5. రాష్ట్ర, జిల్లాల, ముఖ్య పట్టణాలకు వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ, ఇవ్వడం అయిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై

--యర్రా రామారావు (చర్చ) 08:21, 5 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నాగాలాండ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. 12 జిల్లా పేజీల్లో 11 జిల్లాల పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  2. 1 జిల్లా పేజీ కొత్తగా సృష్టించాను
  3. 12 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను.
  4. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:32, 6 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
ఆంధ్రప్రదేశ్ జిల్లాల విషయంలో పెద్దగా చేయవలసిన అవసరంరాలేదు.అన్నీ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు పేజీలు సృష్టించి ఉన్నవి.
  1. అన్నీ జిల్లాల, ముఖ్య పట్టణాల పేజీలను పరిశీలించి సమాచారపెట్టెలోని వివరాలు ఆంగ్లం నుండి అనువాదం చేసాను.
  2. అన్నీ జిల్లాల, ముఖ్య పట్టణాల పేజీలలో ఉన్న ఎర్ర లింకులను పరిశీలించి, కలపటానికి అవకాం ఉన్న లింకులు కలిపాను.
  3. అవసరమైన వాటికి మూలాలు చేర్చాను.
  4. పనిచేయని డెడ్ లింకులు తొలగించాను.

ఇంకా మరికొన్ని చిన్న సవరణలు, ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై--యర్రా రామారావు (చర్చ) 17:48, 7 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మణిపూర్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. 16 జిల్లా పేజీల్లో 9 జిల్లాల పేజీలను సరైన పేరుకు తరలించాను. వాటి సమాచారపెట్టెలు ఆంగ్లం నుండి అనువదించాను.
  2. 7 జిల్లా పేజీ కొత్తగా సృష్టించాను
  3. 16 జిల్లాల ముఖ్యపట్టణాల పేజీలు కొత్తగా సృష్టించాను.
  4. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:41, 11 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చండీగఢ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. చండీగఢ్ రాష్ట్రంలో ఒక జిల్లా మాత్రమే ఉంది.జిల్లా ముఖ్య పట్టణం చంఢీగడ్. చండీగఢ్ జిల్లా, ముఖ్యపట్టణం సమాచారం సేకరంచి, చండీగఢ్ జిల్లా విభాగంలో కూర్పు చేసి, జిల్లా విభాగానికి దారిమార్పు ఇచ్చాను.
  2. చండీగఢ్ రాష్ట్రంలో అవసరమైన కొంత సమాచారం చేర్చి, మూలాలు ఇచ్చాను.సమాచారపెట్టె వివరాలు ఆంగ్లం నుండి అనువదించాను
  3. వర్గీకరణ, అంతర్వికీలింకులు, క్లుప్త వివరణ ఇవ్వడం అయిపోయింది.

ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తైనై.--యర్రా రామారావు (చర్చ) 04:45, 13 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మధ్య ప్రదేశ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. మూస:మధ్య ప్రదేశ్ మూసను సృష్టించి, ఆ మూసను జిల్లాల పేజీల్లో అంతకు ముందు ఉన్న మూస స్థానంలో చేర్చాను. పాత మూసలో జిల్లాల లింకులే కాక అనేక ఇతర సంబంధం లేని లింకులున్నాయి.
  2. అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
  3. రెండు తప్పించి మిగతా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి. ఆ రెంటికీ ఇంగ్లీషు వికీలో పేజీల్లేవు.

మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ - మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి - పూర్తయ్యాయి. __చదువరి (చర్చరచనలు) 07:27, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బీహార్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. మూస:బీహార్ జిల్లాలు మూసను సృష్టించి, ఆ మూసను జిల్లాల పేజీల్లో చేర్చాను.
  2. అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
  3. ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
  4. జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.

మొత్తమ్మీద బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి.

--చదువరి

జార్ఖండ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీల్లో మూసను చేర్చాను.
  2. అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
  3. జిల్లా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
  4. జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.

మొత్తమ్మీద జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి.

--చదువరి

ఛత్తీస్‌గఢ్ జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీల్లో మూసను చేర్చాను.
  2. అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
  3. జిల్లా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సవరణ/సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
  4. జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.

మొత్తమ్మీద ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. __చదువరి (చర్చరచనలు) 05:02, 10 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మహారాష్ట్ర జిల్లాల విషయంలో చేసిన పనులు

మార్చు
  1. జిల్లాల పేజీల్లో మూసను చేర్చాను.
  2. అన్ని జిల్లాలకూ పేజీలను తరలించడం/సృష్టించడం, సమాచారపెట్టెల అనువాదం, ఇతర జిల్లాల లింకులను సవరించడం, వర్గీకరణ, అంతర్వికీ లింకులు ఇవ్వడం పూర్తైంది.
  3. జిల్లా ముఖ్యపట్టణాలన్నిటికీ పేజీల సవరణ/సృష్టి, వర్గీకరణ, అంతర్వికీ లింకులు, క్లుప్త వివరణ, వగైరాలు పూర్తయ్యాయి.
  4. జిల్లా ముఖ్యపట్టణాల మూసను తయారుచేసి అన్ని ముఖ్యపట్టణాల పేజీల్లోనూ పెట్టాను.

మొత్తమ్మీద మహారాష్ట్రకు సంబంధించి ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. __చదువరి (చర్చరచనలు) 05:02, 10 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]