వికీపీడియా:శిక్షణ శిబిరం

వివిధ ప్రాంతాలలో జరిగిన వికీపీడియా శిక్షణ శిబిరాలను ఈ దిగువ చేర్చడం జరిగినది.

గుంటూరు మార్చు

తిరువూరు మార్చు

విజయవాడ మార్చు

హైదరాబాద్ మార్చు

పులివెందుల మార్చు

వికీ శిక్షణ శిబిరం వికీ పని వేగంగా నేర్చుకోవటానికి 4గంటలు ఆపై నిడివి గల ప్రధానంగా ముఖాముఖిగా నిర్వహించే కార్యక్రమం. మరిన్ని వివరాలకు వికీపీడియా:తెవికీ అకాడమీ, ఈ పేజీ కాలరేఖ క్రమంలో ఎక్కడ జరిగినవి, వాటి ఫలితాలు ఎలా వున్నాయి,నేర్చుకున్న సంగతులు చేర్చటానికి వుద్దేశించింది.

శిక్షణశిబిరాల పట్టిక మార్చు

date(mm/dd/yy) location venue participant
_count
participant
_type
participant
_background
tewiki
coordinator uname
lead_org
_supporting
academy_url report_url
_or_wikilink
10/06/09 చీరాల చీరాల ఇంజనీరింగ్ కాలేజీ 120 విద్యార్ధులు సాంకేతిక Arjunaraoc [1]
02/20/10 ఒంగోలు క్యుఐఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్ధులు సాంకేతిక Arjunaraoc
02/22/10 నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ విద్యార్ధులు సాంకేతిక Arjunaraoc
11/02/10 గుంటూరు జెకెసి కాలేజీ 75 విద్యార్ధులు సాంకేతిక Arjunaraoc వికీపీడియా:తెవికీ_వార్త/2010-12-07/తెవికీ_పై_అవగాహనా_సదస్సు
11/01/10 గుంటూరు విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ 75 విద్యార్ధులు సాంకేతిక Arjunaraoc వికీపీడియా:తెవికీ_వార్త/2010-12-07/తెవికీ_పై_అవగాహనా_సదస్సు
08/06/12 కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం విద్యార్ధులు మానవీయ Arjunaraoc WMIN [2] [3]
10/06/12 చెన్నయ్ ఐఐటి విద్యార్ధులు సాంకేతిక Arjunaraoc WMIN
04/09/13 హైదరాబాద్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉద్యోగులు వివిధ రహ్మానుద్దీన్ WMIN [4]
25/01/15 గుంటూరు అన్నమయ్య గ్రంథాలయం 8 ఉద్యోగులు వికీ ఉపయోగం తెలుగు టైపింగ్, వ్యాస విస్తరణ, ఇబ్బందులు విశ్వనాధ్ WMF తెలుగు గ్రంథాలయం
18/03/15 రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం 150 ఉద్యోగులు, విద్యార్ధులు, పాఠకులు,ఇతరులు వికీ ఉపయోగం, భవిష్యత్ వికీ, తెలుగు టైపింగ్, వ్యాస విస్తరణ, ఇబ్బందులు విశ్వనాధ్, పవన్ సంతోష్ WMF తెలుగు గ్రంథాలయం
12/04/15 పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం 75 ఉద్యోగులు, విద్యార్ధులు, పాఠకులు,ఇతరులు వికీ ఉపయోగం, భవిష్యత్ వికీ, తెలుగు టైపింగ్, వ్యాస విస్తరణ, ఇబ్బందులు విశ్వనాధ్, రాజా చంద్ర WMF తెలుగు గ్రంథాలయం