వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 30

అసలు రచయితలను గౌరవించండి.

మీరు పది చోట్ల వెతికి వ్రాసే వ్యాసంలోని విషయ సంగ్రహం బహుశా ఏదో రచనలోనిది అయి ఉంటుంది.

  1. వేరే రచనలోని పెద్ద భాగాన్ని యధాతథంగా వాడుకోవాలంటే ఆ రచయిత అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
  2. ఒక్క వాక్యం లేదా పేరా లాంటివి ఉటంకిస్తే ఆ రచయిత, రచనలను రిఫరెన్సుగా తప్పక చూపండి. వారి శ్రమకు, పాండిత్యానికి ఇవ్వదగిన కనీస గౌరవం ఇది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా